Logo
Download our app
100 ట్రాక్టర్ల ఇసుక సీజ్: ఎమ్మార్వో
NEWS   Apr 05,2025 08:29 am
NRPT: కోస్గి మండంలోని కడంపల్లి గ్రామం దగ్గర పంట పొలంలో అక్రమంగా నిలువ ఉంచిన 100 ట్రాక్టర్ల ఇసుకను కోస్గి ఎమ్మార్వో ఒక్క శ్రీనివాసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక ఎవరు నిల్వచేసిన అక్రమంగా ఇసుక తరలించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక తరలింపులో ఉపేక్షించేది లేదని, అక్రమంగా ఇసుక డంప్లు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source