Logo
Download our app
శ్రీ‌లంక‌లో పీఎం మోదీకి గ్రాండ్ వెల్ క‌మ్
NEWS   Apr 05,2025 08:12 am
దేశ ప్ర‌ధాని మోదీ శ్రీ‌లంకకు చేరుకున్నారు. ఆయ‌న‌కు భార‌తీయులు ఘ‌న స్వాగతం ప‌లికారు. మూడు రోజుల పాటు లంకలో పర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రులు విజ‌త హేర‌త్, న‌లిందా జ‌య‌తిస్సా, అనిల్ జ‌యంత స్వాగ‌తం ప‌లికారు. ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source