Logo
Download our app
ష‌ర్మిల కామెంట్స్ రోజా సీరియస్
NEWS   Apr 05,2025 04:39 am
మాజీ మంత్రి రోజా షర్మిలపై విమర్శలు గుప్పించారు. జగన్‌పై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసేవారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా? అని నిల‌దీశారు. సీఎంకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందని, ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source