Logo
Download our app
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్
NEWS   Apr 05,2025 04:36 am
హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ గ‌డువు ముగిసింది. మొత్తం న‌లుగురు అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. బీజేపీ నుంచి గౌత‌మ్ రావు, ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హ‌సన్ , స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా కంటే సాయ‌న్న‌, చంద్ర‌శేఖ‌ర్ త‌మ నానేష‌న్లు దాఖ‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source