Logo
Download our app
పంజాబ్ జోరుకు రాజ‌స్థాన్ బ్రేక్ వేసేనా
NEWS   Apr 05,2025 04:33 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది ముల్లాన్ పూర్. సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ టీమ్ తో త‌ల‌ప‌డ‌నుంది. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూకుడు మీదుంది పంజాబ్. ఇక రాజ‌స్తాన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్ ల‌లో ఒకే ఒక్క మ్యాచ్ మాత్ర‌మే గెలుపొందింది. టోర్నీలో నిల‌వాలంటే ఇది త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.
⚠️ You are not allowed to copy content or view source