Logo
Download our app
అనంత్ అంబాని పాదయాత్ర
NEWS   Apr 05,2025 02:56 am
జామ్ నగర్ నుంచి ద్వారక వరకు పాదయాత్రకు శ్రీ‌కారం చుట్టారు అనంత్ అంబాని. మార్చి 29 న పాదయాత్ర మొదలు పెట్టిన యాత్ర కంటిన్యూగా కొన‌సాగుతోంది. ఆయ‌న‌తో పాటు భ‌ద్ర‌తా సిబ్బంది, కంపెనీకి చెందిన ప‌లువురు వెంట న‌డుస్తున్నారు. ప్ర‌తి రోజూ 20 కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డుస్తుండడం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source