Logo
Download our app
BSNL త్వరలో 5G కి అప్‌డేట్ అవుతుంది
NEWS   Apr 05,2025 09:52 am
కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.361,000 కోట్ల విలువైన 5జి స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. అందువలన BSNL త్వరలో 5G సేవను ప్రారంభించనుంది. 4G సేవలను అందించడంలో జాప్యం కారణంగా కంపెనీ భారీ కస్టమర్లను కోల్పోయింది. అయితే 5G సేవలను ప్రవేశ పెట్టడంతో BSNL కొత్త గుర్తింపును పొందుతుందని భావిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source