Logo
Download our app
చూస్తే బాలుడు 32 న‌కిలీ ఖాతాలు
NEWS   Apr 05,2025 09:53 am
సెల్ ఫోన్ల వల్ల పిల్లలు తప్పుదారి పట్టే సందర్భాలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 9వ తరగతి విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో 32 నకిలీ ఖాతాలను ప్రారంభించి, తోటి విద్యార్థులకు అసభ్యకరమైన సందేశాలను పంపిన సంఘటన జరిగింది. కడపకు చెందిన ఆ బాలుడు తన క్లాస్‌మేట్ ప్రైవేట్ చిత్రాన్ని కూడా ప్రచురించాలని బెదిరించాడు.ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source