పెట్టుబడి లేకుండా ఆదాయం
NEWS Apr 05,2025 10:48 am
యూపీలో జరిగిన మహా కుంభ మేళా చరిత్ర సృష్టించింది. 50 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేశారు. ఇదే సమయంలో చాలా మందికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందారు. ఓ యువకుడు వారం రోజుల్లో రూ. 40 వేలు సంపాదించాడు. తను చేసిన వ్యాపారం ఏమిటంటే వేప ఆకులు అమ్మడం. భక్తులు ఉదయం పళ్ళు తోముకోవడానికి వీటిని ఉపయోగించారు. తనకు వేప ఆకులు అమ్మితే డబ్బులు వస్తాయని తన స్నేహితురాలు చెప్పిందని తెలిపాడు. సో ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదూ.