Logo
Download our app
తమ చిన్నప్పటి రూపాలతో AI వీడియో
NEWS   Apr 04,2025 08:43 pm
తమ చిన్నప్పటి రూపాలతో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం ఇప్పుడు సాధ్యమైంది. AIతో, కోలీవుడ్ ఐకాన్స్‌ను వారి బాల్య రూపంలో చూపే ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్టార్లు విజయ్, సూర్య, అజిత్ వంటి వారి చిన్నప్పటి రూపాలను AI ద్వారా సృష్టించి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ సరికొత్త ప్రయోగం వైర‌ల్‌గా మారింది.
⚠️ You are not allowed to copy content or view source