Logo
Download our app
ఏపీలో నామినేటెడ్ పదవుల భ‌ర్తీ
NEWS   Apr 04,2025 06:41 pm
ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం చంద్ర‌బాబు. 38 మార్కెట్ క‌మిటీల‌కు చైర్మ‌న్ల‌ను ప్ర‌క‌టించింది. 38 ఏఎంసీ చైర్మ‌న్ల ప‌ద‌వుల్లో టీడీపీకి 31, జ‌న‌సేన‌కు 6, బీజేపీకి 1 కేటాయించారు .
⚠️ You are not allowed to copy content or view source