Logo
Download our app
యూత్ కాంగ్రెస్ బ‌లోపేతం కావాలి
NEWS   Apr 04,2025 03:36 pm
MBNR: జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెసు ను బలోపేతం చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మహబూబ్ న‌గ‌ర్ జిల్లా ఇన్ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ దేశ వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంద‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source