Logo
Download our app
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ కు సన్మానం
NEWS   Apr 04,2025 03:44 pm
తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్నుల వసూల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మొదటి 10 మున్సిపాలిటీలలో మెట్ పల్లి మున్సిపాలిటీకి అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా. మెట్ పల్లి టౌన్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుల్లూరి వెంకటేష్, నాయిని సురేష్, సాయిరెడ్డి,రమేష్, మహేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source