Logo
Download our app
అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతం
NEWS   Apr 04,2025 03:46 pm
ఇబ్రహీంపట్నం మండల్ వర్షకొండ గ్రామంలో వర్షకొండ-1 అంగన్‌వాడీ కేంద్రంలో CBE కార్యక్రమంలో భాగంగా సల్కం రమ్యకి శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ దోస చిన్నగంగు, ఎంఎల్ హెచ్ పీ మాధవి , ఆశా కార్యకర్తలు కాళేశ్వరపు సుప్రియ, ప్రమీల, ఆయమ్మ మంగిలిపెల్లి పుష్ప, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source