Logo
Download our app
ప‌రిటాల ర‌వి హ‌త్య‌లో జ‌గ‌న్ పాత్ర
NEWS   Apr 04,2025 08:10 am
మాజీ మంత్రి ప‌రిటాల సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ పై నిప్పులు చెరిగారు. త‌న భర్త‌, మాజీ మంత్రి దివంగ‌త ప‌రిటాల రవీంద్ర దారుణ హ‌త్య వెనుక త‌న పాత్ర ఉందంటూ ఆరోపించారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ కూడా విచారించింద‌న్నారు. టీవీ బాంబ్ గురించి మాట్లాడుతున్న తోపుదుర్తి చందు ..కారు బాంబు గురించి కూడా మాట్లాడాలన్నారు. సూట్ కేస్ బాంబు ఎవరు పెట్టారో కూడా చెప్పాలని ప‌రిటాల సునీత డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source