Logo
Download our app
జిల్లా కలెక్టరేట్ కు బాంబ్ బెదిరింపు
NEWS   Apr 04,2025 09:52 am
NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. జిల్లా కలెక్టరెట్లో బాంబు ఉన్నట్లు అనుమానస్పద ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source