Logo
Download our app
వేరుశ‌న‌గ‌లు ఆరోగ్యానికి బ‌లం
NEWS   Apr 04,2025 10:01 am
ఆరోగ్యం ప‌దిలంగా ఉండాల‌న్నా, మ‌రింత శ‌క్తి రావాలంటే ప్ర‌తి రోజూ వేరుశ‌న‌గల‌ను కొద్ది మొత్తంలో తీసుకోవాల‌ని సూచిస్తున్నారు వైద్యులు. వీటిలో పుష్ప‌లంగా ప్రోటీన్స్ ఉంటాయ‌ని, ఫైబ‌ర్ మాత్ర‌మే కాదు కొవ్వులు, కాల్షియం , పొటాషియం స‌హా అనేక పోష‌కాలు ఉన్నాయ‌న్నారు. ప్ర‌తి రోజూ నాలుగు స్పూన్ల వేరుశ‌న‌గ‌ప‌ప్పుల‌ను తింటే బావుంటుందంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source