Logo
Download our app
బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా బాధ్యుల‌పై కేసు
NEWS   Apr 03,2025 08:20 pm
బీఆర్ఎస్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా ఇన్ ఛార్జి దిలీప్ , క్రిశాంక్ పై 353 1(సీ) 353(2), 192, 196(1), 61(1)(ఏ) సెక్షన్ల కింద గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. వీడియోలు ఎడిట్ చేసి ప్రజల్లో అశాంతి రేపేలా, రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పోస్టులు చేసినట్లు గుర్తించారు.
⚠️ You are not allowed to copy content or view source