Logo
Download our app
రాత్రిపూట పళ్ళు తోముకోవడం అవసరమా?
NEWS   Apr 03,2025 05:41 pm
ప్రతి ఒక్కరూ రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఉదయం లేచినప్పుడు ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి.కానీ మనలో చాలా మందికి ఉదయం పళ్ళు తోముకునే అలవాటు మాత్రమే ఉంటుంది. అయితే, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. అప్పుడే మనం తినే ఆహారంలో మిగిలి పోయినవి దంతాలకు అంటుకోకుండా ఉంటాయి.
⚠️ You are not allowed to copy content or view source