Logo
Download our app
డొక్కా సీతమ్మ చలివేంద్రం ప్రారంభం
NEWS   Apr 03,2025 08:32 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ కేంద్రంలో మహనీయురాలు అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరు మీద చలివేంద్రం ,పేదలకు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు ప్ర‌భుత్వ విప్, టీడీపీ ఇన్ ఛార్జి ముక్క రూపానంద రెడ్డి, స‌తీమ‌ణి వ‌ర‌ల‌క్ష్మి. ఈ కార్య‌క్ర‌మంలో తాతం శెట్టి నాగేంద్ర‌, కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source