Logo
Download our app
సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంది
NEWS   Apr 03,2025 08:32 pm
కొత్తపేట పోలీస్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 యాక్ట్ ఈనెల 30వ తేదీ వరకూ అమలులో ఉంటుందని డిఎస్పీ మురళీ మెహన్ తెలిపారు. కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, నగరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమలులో ఉంటుందన్నారు . పోలీస్ వారి అనుమతి లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు జరపరాదని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source