Logo
Download our app
యుటిఎఫ్  అందిస్తున్న సేవలు ప్రశంసనీయం
NEWS   Apr 03,2025 08:33 pm
ఆలమూరు మండలంలోని నర్సిపూడి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అకాల మరణం పొందిన ఆనందరావు కుటుంబ సభ్యులకు యుటిఎఫ్ ఆలమూరు మండల శాఖ పక్షాన 3  లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అందజేశారు. ఈ సందర్భంగా సత్యానంద రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంక్షేమానికి యుటిఎఫ్  అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు .
⚠️ You are not allowed to copy content or view source