Logo
Download our app
మ‌రోసారి పోలీసుల ముందుకు జీవ‌న్ రెడ్డి
NEWS   Apr 03,2025 02:39 pm
మోకిలా పోలీసుల ఎదుట మళ్లీ హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 140 ఎకరాల భూమి వివాదంలో జోక్యం చేసుకున్నార‌ని, ఓన‌ర్ల‌ను బెదిరించి అక్రమంగా లాక్కున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. భూ య‌జ‌మానుల‌ను ల్యాండ్ లోకి రాకుండా త‌న అనుచ‌రులు అడ్డుకున్నారంటూ వాపోయారు. ఓన‌ర్ దామోద‌ర్ రెడ్డిని మోసం చేశార‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. గురువారం పోలీసుల ముందు హాజ‌ర‌య్యారు.
⚠️ You are not allowed to copy content or view source