Logo
Download our app
వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా టీవీకే ఆందోళ‌న
NEWS   Apr 03,2025 02:23 pm
ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మోదీ కేంద్ర స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు త‌న పార్టీ శ్రేణుల‌కు. తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నా చేప‌ట్టాల‌ని కోరారు. త‌మ పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకునేది లేద‌ని పేర్కొన్నారు. కేంద్రం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవలంభిస్తోంద‌ని ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source