Logo
Download our app
ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
NEWS   Apr 03,2025 02:09 pm
పాలమూరు జిల్లా కలక్టర్ కార్యాలయంలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు క‌లెక్ట‌ర్ విజ‌యేంద్ర బోయి. కొముర‌య్య చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అమ‌ర‌త్వాన్ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో కురువ న‌ర్సింహులు, కొంగ‌ళ పాండు కురువ‌, కృష్ణ కురువ‌, ఉద్యోగులు, కుర్వ సంఘం నాయ‌కులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source