Logo
Download our app
సాయిరాం నగర్ కాలనీలో చోరీ
NEWS   Apr 02,2025 09:55 pm
మెట్పల్లి పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో చోరీ జ‌రిగింది. 13 తులాల బంగారం , 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు దొంగ‌లు. పోలీసుల‌కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ కిర‌ణ్ కుమార్.
⚠️ You are not allowed to copy content or view source