Logo
Download our app
మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Apr 02,2025 09:53 pm
భారత ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందుకు ఆయ‌న చిత్రపటానికి రేషన్ పంపిణీ షాప్ వద్ద పాలాభిషేకం చేశారు బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్. ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు హాజ‌ర‌య్యారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source