Logo
Download our app
కళ్యాణ గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NEWS   Apr 02,2025 03:31 pm
ఆత్రేయపురం మండలం ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ , గోపాల స్వామి వారి దేవస్థానంనందు ఈనెల 6; వ తేదీ నుండి 13వ తేదీ వ‌ర‌కు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా  కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కళ్యాణ గోడ పత్రికలను కొత్తపేట మండలం వాడపాలెం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source