Logo
Download our app
రావుల‌పాలెంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారిస్తాం
NEWS   Apr 02,2025 03:32 pm
కోనసీమ ముఖ ద్వారం రావులపాలెం సెంటర్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. హైవే అధికారులు, ఆర్ అండ్ బీ, పోలీసు అధికారులతో కలిసి రావులపాలెం సెంటర్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం స్థానిక అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నియంత్రణ పై అవగాహన సదస్సు సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source