Logo
Download our app
ఇచ్చిన హామీలు నెర‌వేరుస్తున్నాం
NEWS   Apr 02,2025 01:26 pm
కూట‌మి స‌ర్కార్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని చూస్తే తెలుస్తుంద‌న్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంద‌న్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుంద‌ని చెప్పారు. రిలయన్స్ సీబీజీ ప్లాంట్లతో ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని స్ప‌ష్టం చేశారు గొట్టిపాటి ర‌వికుమార్.
⚠️ You are not allowed to copy content or view source