Logo
Download our app
నాగ‌ర్ క‌ర్నూల్ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్..?
NEWS   Apr 02,2025 12:53 pm
నాగర్‌కర్నూల్‌ మెడికల్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ కలకలం రేపింది. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిపై లెదర్‌ బెల్టుతో దాడి చేసిన సీనియర్లు. గోడ కుర్చీ వేసి తాము ఇచ్చిన టాస్క్‌ చేయలేదంటూ దాడి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇవాళ యాంటీ ర్యాగింగ్‌ కమిటీతో తల్లిదండ్రులు భేటీ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source