Logo
Download our app
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి మతిభ్రమించింది
NEWS   Apr 02,2025 08:31 am
MBNR: అధికారం కోల్పోయి, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి మతి భ్రమించిందని DCC జనరల్ సెక్రెటరీ సిరాజ్ ఖాద్రి అన్నారు. జిల్లా కేంద్రంలోని DCC కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు కుర్చీ ఇవ్వకుండా అవమానం చేశార‌న‌డం పూర్తిగా త‌ప్పు అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source