Logo
Download our app
గీతాపారిశ్రామిక సహకార సంఘం నూత‌న క‌మిటీ సభ్యులకు సన్మానం
NEWS   Apr 01,2025 11:42 pm
మెట్‌పల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా పూదరి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు గా చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్,.డైరెక్టర్లు నూతనంగా ఎన్నికైన సందర్భంగా పిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు వారిని స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఏఎంసి చైర్మన్ కూన గోవర్ధన్, వాకిటి సత్యం రెడ్డి, కుతుబుద్దీన్, అందే మారుతి, మాజీ కౌన్సిలర్ పూదారి శ్యామ్ గౌడ్, డైరెక్టర్లు పొన్నం శ్రీనివాస్, ముంజ సత్య నారాయణ, నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source