Logo
Download our app
లొల్ల లాకులు ఆధునికీకరణకు కృషి
NEWS   Apr 01,2025 06:04 pm
సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో కాటన్ మహాశయుడు నిర్మించిన లొల్ల లాకుల సిస్టమ్ గుండెకాయ లాంటిదని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆత్రేయపురం లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ డిస్టిబ్యూటరీ, సాగునీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లొల్ల లాకుల ఆధునీకరణ కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు ను ప్రత్యేకంగా కోరామని ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source