Logo
Download our app
అడ్లూరి లక్ష్మన్ కుమార్ జన్మదిన వేడుకలు
NEWS   Apr 01,2025 06:06 pm
ప్రభుత్వా విఫ్, జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మన్ కుమార్ జన్మదినం సందర్బంగా టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు గారి కార్యాలయం లో మెట్టుపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కూన గోవర్ధన్ గారు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది .ఇట్టి కార్యక్రమం లో స్టేట్ కిసాన్ సెల్ కోర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, ఫీసర్మెన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్తనారాయణ, మెట్టుపల్లి కాంగ్రేస్ టౌన్ మాజీ అధ్యక్షులు కుతుబుద్దీన్ ,మల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source