Logo
Download our app
ముస్లిం సోదరులకు సుజిత్‌రావు శుభాకాంక్షలు
NEWS   Mar 31,2025 10:27 pm
రంజాన్ పర్వదినం సందర్భంగా టీ-పీసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ మెట్‌ప‌ల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దిన్ పాష, పాత్రికేయుడు మహ్మద్ అజీమ్ లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఖుతుబోద్దిన్ నివాసానికి వెళ్లి పండగ సంబరాలలో పాల్గొన్నారు. ముజీబ్, రహీముద్దీన్, రిజ్వాన్, అన్ను ఆబుజర్,తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందె మారుతీ, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source