Logo
Download our app
కథలాపూర్‌లో యువతి ఆత్మహత్య
NEWS   Mar 31,2025 04:53 pm
కథలాపూర్ మండల కేంద్రంలో ఆకుల శృతి అనే (27) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పీజీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుందని స్థానికులు తెలిపారు. కాగా గత కొన్ని రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తగ్గక పోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందినట్లు కథలాపూర్ ఎస్సై జి.నవీన్ కుమార్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source