Logo
Download our app
2వ తేదీన కోరుట్లలో క్యాంపస్ డ్రైవ్
NEWS   Mar 31,2025 04:50 pm
శ్రీఅరుణోదయ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆధ్వ‌ర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వ‌హించారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా 2 నెలలకోసారి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కొరకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 12 సార్లు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. మ‌ళ్లీ ఈ ఏప్రిల్ 2వ తేదీన క్యాంపస్ డ్రైవ్ నిర్వహించ‌నున్నామ‌ని 8106764653 నంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source