Logo
Download our app
మహేశ్ కుమార్ గౌడ్‌కు బ్లాక్ బెల్ట్
NEWS   Mar 31,2025 05:14 pm
టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ క‌రాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. క‌రాటేలో ప్రావీణ్యం క‌లిగి ఉన్నార‌ని, అందుకే ఆయ‌న‌కు బ్లాక్ బెల్ట్ ను ప్ర‌దానం చేసిన‌ట్లు క‌రాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఎస్ .శ్రీ‌నివాస‌న్ వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source