Logo
Download our app
ఆలమూరులో ఘనంగా రంజాన్ వేడుకలు
NEWS   Mar 31,2025 03:39 pm
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను మండల కేంద్రమైన ఆలమూరులో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ వేడుకలకు కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు రంజాన్ ప్రార్థనలకు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం సోమవారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source