Logo
Download our app
ఏప్రిల్ 1న ఆప్ష‌న‌ల్ హాలి డే
NEWS   Mar 31,2025 01:06 pm
ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంను ఐచ్ఛిక సెలవు దినంగా (Optional Holiday) ఇస్తున్న‌ట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్ల‌డించారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య:637 ద్వారా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ఈదుల్ ఫితర్ (రంజాన్) పర్వదిన అనంతర రోజును ఆప్ష‌నల్ లీవ్ తీసుకునేందుకు అనుమ‌తి ఇచ్చేందుకు సీఎం అనుమ‌తించార‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source