Logo
Download our app
లింగ‌మ‌య్య హ‌త్య వెనుక ప‌రిటాల సునీత
NEWS   Mar 31,2025 12:07 pm
మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి , ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌పై నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త హ‌త్య వెనుక ప‌రిటాల కుటుంబం ప్ర‌మేయం ఉందంటూ ఆరోపించారు. త‌మ కార్య‌క‌ర్త చ‌నిపోతే ప‌రామ‌ర్శించేందుకు సైతం అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు. వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారంటూ మండిప‌డ్డారు. ఇది రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ సాగిస్తున్న దుర్మార్గానికి ప‌రాకాష్ట అని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source