Logo
Download our app
ఏపీలో రేపటి నుంచి ఇంటర్ తరగతులు
NEWS   Mar 31,2025 08:25 am
ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయి. ఫ‌స్ట్ ఇయ‌ర్ లో చేరే వారికి 7వ తేదీ నుంచి ప్ర‌వేశాలు ప్రారంభం అవుతాయి. ఈనెల 23 వ‌ర‌కు క్లాసులు నిర్వ‌హించి ఆ త‌ర్వాత వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తారు. జూన్ 2వ తేదీ నుంచి క్లాసులు పునః ప్రారంభం కానున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source