Logo
Download our app
నరసింహ స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం
NEWS   Mar 31,2025 08:08 am
విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు పండితులను, అలాగే వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులను ఆలయ అధికారులు, దేవాలయ చైర్మెన్ లతో కలిసి సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source