Logo
Download our app
ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు కెప్టెన్ గా వాసం నవీన్ కుమార్
NEWS   Mar 31,2025 08:11 am
ఆల్ ఇండియా ఖో ఖో సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఖో ఖో పోటీల్లో తెలంగాణ ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు కెప్టెన్ గా భూషనరావుపేటు (Pet) వాసం నవీన్ కుమార్ ఎంపిక పట్ల భారతీయ సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ ఎంపిక పట్ల సంఘ సబ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరందం, సిరిపురం రాజేశం, ఎక్కలుదేవి గోపాల్, నడిమట్ల రాజు, ఎoబెరి అమర్నాథ్, ఎంబేరీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source