Logo
Download our app
వాడపల్లి వెంకన్నను దర్శించిన ASP
NEWS   Mar 30,2025 05:30 pm
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఆదివారం అమలాపురం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించే ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source