Logo
Download our app
సంధిపూడిలో ఘనంగా ఉగాది కవి సమ్మేళనం
NEWS   Mar 30,2025 05:31 pm
ఆలమూరు మండలం సంధిపూడి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా ఆదివారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం నిర్వహించారు. బాల మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ శ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలమూరు మండల స్థాయి కవితల పోటీల్లో విజేతలను సన్మానించి, సత్కరించారు. ఈ కవితా పోటీలకు మొత్తం 12 కవితలు వచ్చాయన్నారు.
⚠️ You are not allowed to copy content or view source