Logo
Download our app
ఘ‌నంగా శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామి జాత‌ర
NEWS   Mar 30,2025 04:49 pm
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ జాత‌రకు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే , జ‌గిత్యాల బీఆర్ఎస్ అధ్య‌క్షులు క‌ల్వ‌కుంట్ల విద్యా సాగ‌ర్ రావు హాజ‌ర‌య్యారు. పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ క‌మిటీ అధ్య‌క్షులు, స‌భ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source