Logo
Download our app
లొంకా హనుమాన్ స‌న్నిధిలో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి
NEWS   Mar 30,2025 01:19 pm
నారాయణఖేడ్ మానూర్ మండల పరిధిలోని లొంకా హనుమాన్ దర్శించుకున్నారు డీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌టోళ్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఉగాది ప‌చ్చ‌డి స్వీక‌రించారు. అనంత‌రం మానూర్ లో రెడ్డి సంఘం భ‌వ‌నానికి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్బంగా నియోజకవర్గం ప్రజలకు, కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు , అభిమానులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source