Logo
Download our app
తెలుగు ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు
NEWS   Mar 30,2025 09:09 am
విశ్వాసు నామ ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ సంవ‌త్స‌రం తెలుగు లోగిళ్లు సిరి సంప‌ద‌ల‌తో, ఆయురారోగ్యాల‌తో ప‌చ్చ‌గా ఉండాల‌ని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని ట్వీట్ చేశారు సీఎం, డిప్యూటీ సీఎం.
⚠️ You are not allowed to copy content or view source